Chandrababu Skill Case may shift to CBI | Undavalli Arun Kumar | Reality Check | EHA TV

#chandrababu #cbi #cid #undavalliarunakumar #realitycheck #ehatv

#NewsToday #TodayNews #EHATV #ehatv

EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.

SUBSCRIBE NOW and Never Miss an Updates!

Click Here : https://www.youtube.com/@ehatvlive

Follow On Facebook : https://www.facebook.com/profile.php?id=100089905867571

Follow On Instagram : https://www.instagram.com/ehatvlive/

Visit Our Website @ www.ehatv.com

20 Comments

  1. 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి మనకు అవసరమా

  2. Eha ooh aha , ఏం ఛానల్ రా బాబు, ఈడు ప్రసాద్ గాడు టిడిపి ఏజెంట్

  3. వీడు సినిమాలు ఎక్కువగా చూస్తాడు, కనీసం ఏంకర్ కి కూడా బుద్ధి కనీసం లేదు,ఎర్రి గొర్రెలు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాట్లాడండి రా, it's subjudice you are liable for prosiicution

  4. అవినాష్ రెడ్డి విషయంలో సివిఐ పనితీరు చూసాముగా కర్నూల్ లో

  5. Evidence levani Prasad garay voppukuntunaru. Endukantay acb courtlo sakshyalu vunnayantaru. High court lo vicharana chestanmu antaru. Supreme courtlo vicharana ending stage vunnayantaru. Prasad garu ……

  6. వీరిద్దరూ పెద్ద పకోడి గాళ్ళు.. ఇదంతా జగన్ బిజెపి ఆడుతున్న నాటకం. కొలికిపూడి శ్రీనివాసరావు వారం క్రితం చెప్పేడు. ఈ విషయంలో కొద్ది రోజులలో
    సెంట్రల్ దిగుతుంది. చంద్రబాబును తీహార్ జైలుకు తీసుకెళ్లడాని కుట్రలు జరుగుతున్నాయని. మోడీ ఉండగా జగన్ ఓడిపోడు. పవన్ ని ఎర్రి పప్పని చేసి బిజెపి, జగన్ గేమ్ ఆడుతున్నారు . లేక పవన్ తో కలిపి గేమ్ ఆడుతూన్నారా?
    అర్థం కావట్లేదు ఈ బేవార్సు రాజకీయాలు.

  7. వీటి అన్నిటికీ bjycp అంధ భక్తులు సమాధానం చెప్పాలి ముందు. అప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్ఆe ఫేక్ ఆరోపణలు చేస్తే ఎవడైనా నమ్ముతాడు.

    🤣🤣🤣
    బీజేవైసీపీ అబద్ధాలా లిస్ట్.

    శ్రీవారి పింక్ డైమండ్ cbn దొంగతనం చేశాడు(చెరి 100 కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కొంటున్న ఇద్దరు నీలి అబద్ధాల కోరులు)

    శ్రీవారి ఆభరణాలు పో టు తవ్వి కాజేసేడు

    పింక్ డైమండ్ బ్రాహ్మణి మేడలో ఉంది సిబిఐ వెయ్యాలి.

    బాబాయి మర్డర్ లో cbn హస్తం ఉంది సిబిఐ వెయ్యాలి.
    చిన బాబు చిరు తిళ్లా ఖర్చు 25 లక్షలు అని అబద్ధాలు ప్రచారం చేసిన సాక్షి( 75 కోట్ల పరువు నష్టం దావా వేసిన లోకేష్)😂😂

    కోడి కత్తి గీకుడు cbn చేయించేడు సిబిఐ వెయ్యాలి.
    CBN ఫారిన్ ట్రిప్స్ కి 400 కోట్లు ఖర్చు అయ్యింది గొవ్త్ కి(అసెంబ్లీ లో బుగ్గన మొన్న ప్రకటించింది 38 కోట్లు)

    cbn చేసిన అప్పులు 3 లక్షల కోట్లు(బుగ్గన అసెంబ్లీ లో ప్రకటించింది cbn గొవ్త్ చేసిన అప్పు 1,00,600 కోట్లు నెట్/గ్రాస్ 1,29,000 కోట్లు గ్రాస్

    శేఖర్ రెడ్డి cbn బినామీ(ఇప్పుడు టీటీడీ మెంబెర్) పట్టిసీమ లో అవినీతి జరిగింది(అదే కాంట్రాక్టర్ కి పోలవరం రివర్స్) cబిన్ 6 లఖ్ క్రోర్స్ అవినీతి చేసేడు(ఒక్క ప్రూఫ్ కూడా లేదు 24 నెలల్లో) అమరావతి లో ఒక్క ఇటుక పెట్టలేదు

    అమరావతి అంతా గ్రాఫిక్స్( ఇప్పుడు అక్కడే పాలన).సెంటర్ కి uc లు ఇయ్యలేదు(పార్లమెంట్ లో సెంట్రల్ మినిస్టర్ ప్రకటన ఇచ్ఛేరు అని)డీస్పీ ప్రొమోషన్ లా లో 36 మంది లో 34 మంది కమ్మ వారి కె ఇచ్చ్చారు(అస్సలు ఇద్దరే కమ్మ వారు)
    బాబు గారి మీద 18 స్తే లు ఉన్నాయి – ఇప్పుడు ఉన్నది 2021 లో పెట్టిన అమరావతి అసైన్డ్ లాండ్ కొనుగోలు అనే ఫేక్ కేసు ఒక్కటి తప్ప ఇంకొక స్తే లేదు. (Paytm బ్యాచ్ కి చాలేంజీ. ఇంకొక స్తే ఉన్నట్లు రుజువు చెయ్యండి దమ్ము ఉంట్)

    పైన నేను రాసిన అబద్ధాల చిట్టా అందరూ ప్రజలు గత ఎన్నికల .ముందు విని విని విసుగు చెందారు. అందులో యే ఒక్కటి నిరూపణ కాలేదు. పచ్చి అబద్ధాలు అని ప్రజలు అందరు గ్రహించారు. ఇప్పుడు ఆ డ్రామాలు అబద్ధాలు మళ్ళీ ఆడలేక కొత్త డ్రామాలు ఆరోపణలు కి తెర తీశారు ఎన్నికల ముందు. విజ్ఞులు అయితే ప్రజలు ఈ కుట్ర కుతంత్రాలు గ్రహిస్తారు. అదే ట్రాప్ లో పడితే వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకున్నట్లే.

    యే ఒక్కా ఆధారం ED కానీ సీఐడీ కానీ ఈ రోజు వరకు చూపించలేదు.

  8. ED ఏడాది నుంచి విచారణ చేసింది బాబు గారి దగ్గరకి ఎందుకు రాలేదు అంటారు ?

  9. ఈ. రెండు వెర్రి పుష్పాలు , paytm బ్యాచ్..
    సీబీఐ కి వెళితే కేసు మళ్లీ మొదటికి వస్తుంది అని వీడే చెపుతున్నాడు. టీడీపీ వాళ్ళు సీబీఐ ఎంక్వయిరీ ఎందుకు అడగడం లేదు అని వీడే అంటాడు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి లాగా వుంది వీళ్ళ పరిస్థితి..

  10. Na aarasurudiki cbi ki velthe ne athyantha labham , bjp vunna labhame congress vacchhina labhame rendition funding chesadu kadha ? Court lanunchi easy ga thappinchukuntadu . Cbi against ga counter veyyadhu kadha ?

Leave A Reply